Police Shows Humanity: మానవత్వం చాటుకున్న మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు.. పరీక్షా కేంద్రం వద్ద మహిళను దించిన సీఐ, ప్రశంసల వెల్లువ, వీడియో ఇదిగో

మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు మానవత్వాన్ని చాటుకున్నారు . సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసేందుకు మహేశ్వరంలోని ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లింది ఓ మహిళ

Maheshwaram CI Venkateshwarlu shows humanity(X)

మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు మానవత్వాన్ని చాటుకున్నారు(Police Shows Humanity). సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసేందుకు మహేశ్వరంలోని ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లింది ఓ మహిళ(Maheshwaram CI Venkateshwarlu). అయితే.. తన ఎగ్జామ్ సెంటర్ కందుకూరు అని తెలుసుకోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో మహిళ ఉంది.

దీంతో విషయం తనకు చెప్పగా వెంటనే తన వాహనంలో కందుకూరు ఎగ్జామ్ సెంటర్ వద్ద దింపి మానవత్వం చాటుకున్నారు మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు.. పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు, వైరల్ వీడియో

పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు హాజరయ్యారు. ఇవాళ వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లింది నమిత(Viral Video). గ్రూప్-2 పరీక్షలు రాయడానికి చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్ కు వెళ్లింది నమిత(Group 2 exam). నమితకు బెస్ట్ విషెస్ చెప్పారు తోటి అభ్యర్థులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Maheshwaram CI Venkateshwarlu shows humanity 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement