Srisailam Project: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనంలో విషాదం.. వరదలో తెలంగాణ వ్యక్తి గల్లంతు (వీడియో)

నల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చారు. శ్రీశైలం జలాశయంలో లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్‌ కింద స్నానానికి వెళ్లిన యాదయ్య వరద ఉధృతికి అందరూ చూస్తుండగానే నీటిలో గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

man washed away

Srisailam, Aug 3: శ్రీశైలం మల్లికార్జునస్వామి (Srisailam Temple) దర్శనంలో విషాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చారు. శ్రీశైలం జలాశయంలో లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్‌ కింద స్నానానికి వెళ్లిన యాదయ్య.. ప్రమాదవశాత్తూ వరద ఉధృతికి అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement