Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లో ఒక వాహనానికి మరో వాహనం ఢీ, ఉత్తమ్‌ తప్పిన ముప్పు

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ లో ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది.

Minister Uttam Kumar Reddy Escapes Unharmed in Convoy Accident(X)

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది భద్రతా సిబ్బంది.

దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి . శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌ తో పాటు గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.   హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్‌కమ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, వీడియోలు ఇవిగో 

Minister Uttam Kumar Reddy Escapes Unharmed

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement