Video: కొడుకు మృతదేహం చూసి కుప్పకూలిపోయిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గుండెపోటుతో మృతి చెందిన పెద్ద కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు. కొడుకు మృతదేహం చూసిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

Patan Cheruvu MLA Goodem Mahipal Reddy fell down after seeing his son's dead body.

కిడ్నీలు పాడవటంతో విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైద్యులు విష్ణువర్ధన్‌కు డయాలసిస్‌ చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున గుండెపోటు రావటంతో మృతి చెందారు. విష్ణువర్ధన్‌ మృతదేహాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసానికి తీసుకువచ్చారు. కుమారుడి మృతితో మహిపాల్‌రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Patan Cheruvu MLA Goodem Mahipal Reddy fell down after seeing his son's dead body.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement