Hyderabad Joint Capital: హైదరాబాద్‌ ను మరో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. ఏపీ హైకోర్టులో పిల్

హైదరాబాద్‌ ను మరో పదేండ్ల పాటు ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లాకు చెందినా ప్రజాసంక్షేమ సేవా సంఘం ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది.

Sedition Law | Representational Image (Photo Credits: Pexels)

Hyderabad, Mar 3: హైదరాబాద్‌ (Hyderabad) ను మరో పదేండ్ల పాటు ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లాకు చెందినా ప్రజాసంక్షేమ సేవా సంఘం ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది. హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన 10 ఏళ్ల గడువు ఈ జూన్ 2తో ముగుస్తున్నా, ఏపీ విభజన చట్టం-2014 (AP Bifurcation Act 2014) ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని అంశాలు పరిష్కారం కాలేదని పేర్కొంది. ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌ లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని తెలిపింది.

Law (Photo-File Image)

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement