Rashmika Mandanna: వీల్‌చైర్‌లో రష్మిక మందన్నా.. వైరల్‌గా మారిన వీడియో, ఛావా మూవీ ప్రమోషన్ కోసం ముంబైకి రష్మిక
హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు రష్మిక. వీల్ ఛైర్‌లో వెళ్తున్న రష్మికా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొద్ది రోజుల క్రితం షూటింగ్‌లో హీరోయిన్ రష్మిక మందన్నా గాయపడిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తు చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమె కాలికి గాయమైంది. అయితే తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు రష్మిక.
వీల్ ఛైర్‌లో వెళ్తున్న రష్మికా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ఛావా సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది రష్మిక. ఈ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా పుష్ప 2తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు రష్మికా. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు... పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృత సోదాలు
Rashmika Mandanna arrives Mumbai in wheel chair..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement