Road Accident Video: వీడియో ఇదిగో, ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు, అమాంతం గాల్లోకి ఎగిరిపడి మృతి
ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది దీంతో అతను 10 మీటర్లు గాల్లో ఎగిరిపడి అవతలపడ్డాడు. తీవ్ర గాయాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందాడు.
మేడ్చల్ జిల్లా ..పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది దీంతో అతను 10 మీటర్లు గాల్లో ఎగిరిపడి అవతలపడ్డాడు. తీవ్ర గాయాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడు అన్నోజిగూడ ప్రాంతానికి చెందినట్లు సమాచారం.యాక్సిడెంట్ కు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదం జూలై 14న సాయంత్రం జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దారుణం, ఊయలలో పడుకున్న ఆరు నెలల పసిపాపపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)