Telangana Assembly Election 2023: ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ డబ్బులు ఇప్పుడే వేస్తాం, సీఎం కేసీఆర్ వ్యాఖ్యల వీడియో ఇదిగో..
కాంగ్రెస్ నాయకులు ఆపాలని ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ ఇప్పుడే వేస్తం. లేదంటే ఎన్నికలు అయిన తర్వాత మరునాడు నుండే రుణ మాఫీ డబ్బులు అకౌంట్లో వేస్తాం - సీఎం కేసీఆర్
ఎన్నికల కోడ్ వల్ల రైతు రుణ మాఫీ ఆగింది.. కాంగ్రెస్ నాయకులు ఆపాలని ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ ఇప్పుడే వేస్తం. లేదంటే ఎన్నికలు అయిన తర్వాత మరునాడు నుండే రుణ మాఫీ డబ్బులు అకౌంట్లో వేస్తాం - సీఎం కేసీఆర్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)