Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, బీజేపీని తెలంగాణాలో ఒక్క సీటు కూడా గెలవనియ్యం, ఆ స్థానాల్లో బీజేపీని ఓడించే బలమైన పార్టీకి ఓటు వేస్తామని తెలిపిన తమ్మినేని వీరబద్రం

బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం మా లక్ష్యం. బీజేపీ ఓడిపోయే సీట్లలో ఎవరు ఓడించే వారైతే వాళ్లకు ఓటు వేస్తాం. అది కాంగ్రెస్ అయినా బీఆర్‌ఎస్‌ అయినా’ అని తమ్మినేని పేర్కొన్నారు. వీడియో ఇదిగో..

Tammineni veerabhadram (photo-Wikimedia Commons)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌బై చెప్పింది. అడిగిన సీట్లు ఇవ్వలేదంటూ ఒంటరి పోరుకు సిద్ధమైంది.17 మందితో కూడిన సీపీఎం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం గురువారం ప్రకటించారు.బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం మా లక్ష్యం. బీజేపీ ఓడిపోయే సీట్లలో ఎవరు ఓడించే వారైతే వాళ్లకు ఓటు వేస్తాం. అది కాంగ్రెస్ అయినా బీఆర్‌ఎస్‌ అయినా’ అని తమ్మినేని పేర్కొన్నారు. వీడియో ఇదిగో..

Tammineni Veerabhadram (photo-Wikimedia Commons)

Heres' Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement