Hyderabad Road Accident: ఘోర విషాదం, పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

పెళ్లి అయిపోయాక ఆదివారం రాత్రి శ్రవణ్, శివ వాళ్ల కజిన్ భానుతో కలిసి బైక్‌పై పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తూ, ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో శివ, శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందగా భాను పరిస్థితి విషమంగా ఉంది.

Brothers died in a road accident while coming to see the wedding

హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చూడటానికి వచ్చి అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఉప్పల్ ఏరియాలో జరిగింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రామవరానికి చెందిన అన్నదమ్ములు శ్రవణ్(29) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుండగా, శివ(27) ఒక పెళ్లి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. పెళ్లి అయిపోయాక ఆదివారం రాత్రి శ్రవణ్, శివ వాళ్ల కజిన్ భానుతో కలిసి బైక్‌పై పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తూ, ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో శివ, శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందగా భాను పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు,హాస్పిటల్ ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now