CM KCR Writes PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ, ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని వినతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం లేఖ రాశారు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం లేఖ రాశారు. చదువు మధ్యలోనే ఆగిపోయి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ విషయంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విద్యార్థులను స్పెషల్ కేసుగా పరిగణించి మన దేశంలోని వైద్య కళాశాలల్లో సీట్లు సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యార్థులను రాష్ట్రప్రభుత్వమే పూర్తి ఫీజులు చెల్లించి చదివిస్తుందని తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Advertisement
Advertisement