CM KCR's Bakrid Greetings: ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, బక్రీద్ త్యాగానికి ప్రతీక, ప్రవక్త బోధించినట్లు శాంతి సందేశాన్ని అనుసరించాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి

బక్రీద్ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త బోధించినట్లు శాంతి సందేశాన్ని అనుసరించాలని, ఇతరులపై దయ, కరుణ, త్యాగం, సహనం చూపాలని ఆయన అన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.

Telangana CM K Chandrashekar Rao | File Photo

తెలంగాణ సిఎం కెసిఆర్ బక్రిద్ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త బోధించినట్లు శాంతి సందేశాన్ని అనుసరించాలని, ఇతరులపై దయ, కరుణ, త్యాగం, సహనం చూపాలని ఆయన అన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.

Heres TS CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)