Telangana: విపరీతమైన రద్దీ ఉన్న బస్సులో మెట్ల మీద నిలబడిన మహిళ, లోపలికి రమ్మని కండక్టర్ చెప్పినా వినకపోవడంతో బస్సును పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళిన కండక్టర్
మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ ఉండటంతో ఓ మహిళ బస్సు మెట్ల మీదే నిలబడింది. ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది.
మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ ఉండటంతో ఓ మహిళ బస్సు మెట్ల మీదే నిలబడింది. ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది. వీడియో ఇదిగో, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని పోలీసులకు చుక్కలు చూపించిన భర్త, మద్యం మత్తులో హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అయితే జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్సు.. జిల్లా దాటితే ఛార్జీల మోతే.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి
Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం
Advertisement
Advertisement