Telangana: వీడియో ఇదిగో, మద్యం తాగి స్కూలుకు వచ్చిన ఉపాధ్యాయుడు, ఇదేం పని అని అడిగితే బండ బూతులు తిడుతూ..
ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయడు మద్యం తాగి స్కూలుకు వచ్చాడు. మద్యం తాగి పాఠశాలకు రావడం ఎంత వరకు కరెక్ట్ అని ఓ వ్యక్తి.. ఉపాధ్యాయుడిని ప్రశ్నించాడు.
ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయడు మద్యం తాగి స్కూలుకు వచ్చాడు. మద్యం తాగి పాఠశాలకు రావడం ఎంత వరకు కరెక్ట్ అని ఓ వ్యక్తి.. ఉపాధ్యాయుడిని ప్రశ్నించాడు. టీచర్ ప్రవర్తనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుంటే.. నా స్కూల్‌లోకి వచ్చి నన్నే చిత్రీకరిస్తావా..? అంటూ నానా బూతులు తిట్టాడు. చివరకు ఆ వ్యక్తి ఫోన్‌ను టీచర్ నేలకేసి కొట్టాడు. మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Drunk Teacher Creats Ruckus in mulugu
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement