Govt Jobs in Telangana: తెలంగాణలో 2,391 కొత్త ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి, ఖాళీ పోస్టులను టీఎస్‌పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ ద్వారా భర్తీ
తెలంగాణలో కొత్తగా మరో 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185 పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.ఈ మేరకు మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.
తెలంగాణలో కొత్తగా మరో 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185 పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.ఈ మేరకు మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఈ ఖాళీ పోస్టులను టీఎస్‌పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ భర్తీ చేయనుంది. బీసీ గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టులను భర్తీ చేయనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది ఆర్థిక శాఖ.
Here's Harish Rao Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)