Telangana Group-1 Mains Exam Schedule: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 21నుంచి 27వరకు ఎగ్జామ్స్
పరీక్షలు అక్టోబర్ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. పరీక్షలు అక్టోబర్ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈనెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)