Telangana Polls 2023: రెండో విడతలో సీఎం కేసీఆర్ నుంచి బీఫారాలు అందుకున్న 28 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ఇక మిగిలింది 18 మంది అభ్యర్థులే..

తెలంగాణ భవన్‌లో ఆదివారం 51 మంది అభ్యర్థులకు కేసీఆర్‌ బీ ఫారాలు అందజేసిన విషయం తెలిసిందే.తాజాగా 28 మంది అభ్యర్థులకు బీ ఫారాలను ప్రగతి భవన్‌లో అందించారు.

Cm KCR Hands Over B-forms To 28 Candidates

భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం బీ ఫారాలు అందజేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం 51 మంది అభ్యర్థులకు కేసీఆర్‌ బీ ఫారాలు అందజేసిన విషయం తెలిసిందే.తాజాగా 28 మంది అభ్యర్థులకు బీ ఫారాలను ప్రగతి భవన్‌లో అందించారు. ఇప్పటి వరకు 97 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీ ఫారాలు అందాయి. ఇంకా 18 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వాల్సి ఉన్నది.

Cm KCR Hands Over B-forms To 28 Candidates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి