Telangana Shocker: స్కూలుకు బైక్ ఇవ్వలేదని గడ్డిమందు తాగి విద్యార్థి ఆత్మహత్య, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన మారు మణిదీప్(14) స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడిగాడు.. అయితే ఆమె ఒప్పుకోలేదు. దీంతో మణిదీప్ గడ్డిమందు తాగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.

Student commits suicide for not giving bike to school in Jagtial

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన మారు మణిదీప్(14) స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడిగాడు.. అయితే ఆమె ఒప్పుకోలేదు. దీంతో మణిదీప్ గడ్డిమందు తాగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.  వీడియో ఇదిగో, బంతిని బలంగా బాది వెంటనే గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement