Telangana: వీడియో ఇదిగో, మెహిదీపట్నంలో నకిలీ కాస్మెటిక్‌ తయారీ యూనిట్‌పై డీసీఏ దాడులు, విషపూరిత రసాయనం స్వాధీనం చేసుకున్న అధికారులు

మెహిదీపట్నంలోని నకిలీ మెహందీ తయారీ యూనిట్‌ షకీల్‌ ఇండస్ట్రీస్‌పై డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) దాడులు నిర్వహించి నిర్వాహకుడు యూసుఫ్‌ను అరెస్టు చేసింది. భారీ మొత్తంలో నకిలీ మెహందీని స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు.. యూనిట్‌లో పిక్రామిక్ యాసిడ్ అనే విష రసాయనాన్ని వాడుతున్నట్లు తెలిపారు.

Spurious Mehendi Manufacturing Unit Raided in Mehdipatnam, Toxic Chemical Seized

మెహిదీపట్నంలోని నకిలీ మెహందీ తయారీ యూనిట్‌ షకీల్‌ ఇండస్ట్రీస్‌పై డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) దాడులు నిర్వహించి నిర్వాహకుడు యూసుఫ్‌ను అరెస్టు చేసింది. భారీ మొత్తంలో నకిలీ మెహందీని స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు.. యూనిట్‌లో పిక్రామిక్ యాసిడ్ అనే విష రసాయనాన్ని వాడుతున్నట్లు తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం పిక్రమిక్ యాసిడ్, సింథటిక్ డై, అత్యంత క్యాన్సర్ కారకాలు మరియు మెహందీలో ఉపయోగించరాదని DCA తెలిపింది. యూనిట్ 'స్పెషల్ కరాచీ మెహందీ కోన్' పేరుతో నకిలీ కాస్మెటిక్‌ను తయారు చేస్తోందని డీసీఏ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు.

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement