Telangana: వీడియో ఇదిగో, మహబూబాబాద్‌లో రాత్రిపూట రాళ్ల వర్షం, తెల్లారి ఇళ్ల ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆందోళనలో ప్రజలు

మహబూబాబాద్‌లోని వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.కొన్నిరోజులుగా చీకటి పడితేచాలు ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. అయితే ఆ రాళ్లు ఎలా పడుతున్నాయో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు.

Stone pelting Rain in Mahabubabad (Photo-Chota news)

మహబూబాబాద్‌లోని వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.కొన్నిరోజులుగా చీకటి పడితేచాలు ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. అయితే ఆ రాళ్లు ఎలా పడుతున్నాయో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. అంతేకాకుండా తెల్లవారుజామున ఏ ఇంటి ముందు చూసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంటున్నాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

మధిరలో దళిత యువకుల అరెస్ట్.. ప్రశ్నించిన సీపీఎం నేతలపై చేయి చేసుకున్న సీఐ.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నేతలు 

టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ చేశారు దొంగలు. నల్గొండ (Nalgonda)జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తోంది ట్రావెల్స్ బస్సు(Narkatpalli). టిఫిన్ కోసం ఓ హోటల్ బస్సును ఆపారు డ్రైవర్. టిఫిన్ చేసేందుకు హోటల్ లోకి వెళ్లారు బాపట్ల వాసి వెంకటేశ్. అంతలోనే రూ.23 లక్షలు ఉన్న బ్యాగ్ ను చోరీ చేశాడు ఓ దొంగ. సీసీ కెమెరా ఆధారాలతో దొంగ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టగా సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

Stone pelting Rain in Mahabubabad

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement