Telangana: వీడియో ఇదిగో, విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన, స్కూలులోనే పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు
మహబూబాబాద్ పట్టణంలోని గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు స్కూల్‌లో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రుల స్థానిక స్కూల్ అవరణంలో వార్డెన్ కి దేహశుద్ది చేశారు. వార్డెన్ వెంటన్ తొలగించాలని విద్యార్థిని బంధవులు, తల్లిదండ్రులు అందోళన
మహబూబాబాద్ పట్టణంలోని గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు స్కూల్‌లో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రుల స్థానిక స్కూల్ అవరణంలో వార్డెన్ కి దేహశుద్ది చేశారు. వార్డెన్ వెంటన్ తొలగించాలని విద్యార్థిని బంధవులు, తల్లిదండ్రులు అందోళన. ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్‌లో వార్డెన్‌ని బంధించిన స్కూల్ యాజమాన్యం. న్యూడ్ ఫోటోస్‌తో అమ్మాయిని వేధిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి, ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement