Telangana: వీడియో ఇదిగో, ప్రేమించి పెళ్లి చేసుకున్న 5 నెలలకే వదిలేసిన ప్రియుడు, న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య

ఖమ్మం జిల్లాలో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా చేపట్టిన ఘటన చోటు చేసుకుంది. బోనకల్ మండల పరిధిలోని కలకోటకి చెందిన యువతి, బ్రాహ్మణపల్లికి చెందిన అబ్బాయి ప్రేమించి ఖమ్మంలో 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఆ యువకుడు తనను పట్టించుకోవడం లేదని ప్రియురాలు, ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది

Telangana: వీడియో ఇదిగో, ప్రేమించి పెళ్లి చేసుకున్న 5 నెలలకే వదిలేసిన ప్రియుడు, న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య
Wife stages Protest in front of Husband's house (photo-X/Chota News)

ఖమ్మం జిల్లాలో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా చేపట్టిన ఘటన చోటు చేసుకుంది. బోనకల్ మండల పరిధిలోని కలకోటకి చెందిన యువతి, బ్రాహ్మణపల్లికి చెందిన అబ్బాయి ప్రేమించి ఖమ్మంలో 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఆ యువకుడు తనను పట్టించుకోవడం లేదని ప్రియురాలు, ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. కులాంతర వివాహం చేసుకున్నామని అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తన భర్త తనను దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. నెటిజన్లు వివిధ రకాలు కామెంట్లు చేస్తున్నారు.

వీడియో ఇదిగో, దళిత మహిళను కలెక్టర్ కార్యాలయం నుండి ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లి పడేసిన పోలీసులు, మండిపడుతున్న నెటిజన్లు

Wife stages Protest in front of Husband's house

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement