Telangana: వీడియో ఇదిగో, భర్త చనిపోయాడని కల్లుకు బానిసైన భార్య, ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్యయత్నం, కాపాడిన స్థానికులు

ఓవర్ హెడ్ ట్యాంక్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్యయత్నం చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రాధిక(40) అనే మహిళ ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్యయత్నం చేయగా... అక్కడ ఉన్న స్థానికులు కాపాడారు.

Woman attempts suicide by jumping from overhead tank

ఓవర్ హెడ్ ట్యాంక్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్యయత్నం చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రాధిక(40) అనే మహిళ ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్యయత్నం చేయగా... అక్కడ ఉన్న స్థానికులు కాపాడారు. భర్త చనిపోయిన నాటి నుండి భాదిత మహిళ కల్లుకు బానిస అయినట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే గత 2రోజులుగా ఆత్మహత్యయత్నానికి ఆమె పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం భాదిత మహిళ పోలీసుల అదుపులో ఉంది.

వీడియో ఇదిగో, తలుపు గడి వేసుకుని ఉరివేసుకునేందుకు ప్రయత్నించిన మహిళ,చాకచక్యంగా కాపాడిన రాచకొండ పోలీసులు

Woman attempts suicide by jumping from overhead tank

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్‌ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement