Male Passengers Fight for Seat in RTC Bus: బస్సులో ఉన్న ఒక్క సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మగ ప్రయాణికులు, వీడియో ఇదిగో..

వేములవాడ - తిప్పాపురం బస్టాండ్లో మంగళవారం రాత్రి రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సు సీట్ల కోసం పలువురు గొడవ పడ్డారు. మహిళలు బస్సు ఎక్కగానే కనిపించిన ఒకే ఒక్క ఖాళీ సీటుకోసం సీటు నాదంటే నాదంటూ గొడవ పడటంతో ఘర్షణ మొదలై, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు

Two Male passengers Fighting in RTC bus for Seat At Vemulawada - Tippapuram Bus Stand

వేములవాడ - తిప్పాపురం బస్టాండ్లో మంగళవారం రాత్రి రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సు సీట్ల కోసం పలువురు గొడవ పడ్డారు. మహిళలు బస్సు ఎక్కగానే కనిపించిన ఒకే ఒక్క ఖాళీ సీటుకోసం సీటు నాదంటే నాదంటూ గొడవ పడటంతో ఘర్షణ మొదలై, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనచ్చింది. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల పురుషులకు సీట్లు దొరకడం లేదని పలు చోట్లు ఫిర్యాదులు కూడా వచ్చిన సంగతి విదితమే.  వీడియో ఇదిగో, మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సిందే, బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా చేసిన ఓ వ్యక్తి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement