Revanth Reddy Plays Football Video: యువకులతో కలిసి పుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ ‘ఖేల్’ ఖతం అని క్యాప్షన్ ఇస్తూ ట్వీట్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. యాత్ర 29వ రోజు సందర్భంగా రేవంత్ తనలోని ఫుట్ బాల్ క్రీడ నైపుణ్యాన్ని చూపెట్టారు. నిజామాబాద్ అర్బన్ లోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. యాత్ర 29వ రోజు సందర్భంగా రేవంత్ తనలోని ఫుట్ బాల్ క్రీడ నైపుణ్యాన్ని చూపెట్టారు. నిజామాబాద్ అర్బన్ లోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో సరదాగా ఫుట్ బాల్ ఆడారు. యువతతో పోటాపోటీగా పరుగులు పెట్టిన రేవంత్ గోల్ కూడా కొట్టారు. కేజీఎఫ్2 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జతచేసిన ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కేసీఆర్ ‘ఖేల్’ ఖతం అని క్యాప్షన్ ఇచ్చారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)