Hyderabad Shocker: హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య, నిర్మానుష్య ప్రాంతంలో ముక్కలుముక్కలుగా నరికి చంపిన దుండగులు

హైదరాబాద్ సనత్ నగర్ లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో షీలా అనే ట్రాన్స్ జెండర్ ను ముక్కలుముక్కలుగా నరికి దుండగులు దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.

Transgender brutally murdered in Hyderabad, investigation under way

హైదరాబాద్ సనత్ నగర్ లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో షీలా అనే ట్రాన్స్ జెండర్ ను ముక్కలుముక్కలుగా నరికి దుండగులు దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారు అని ట్రాన్స్ జెండర్లు అంటుండగా.. డబ్బు కోసం హత్య చేసి ఉంటారు అని బాలానగర్ ఏసిపి హనుమంతురావు అనుమానం వ్యక్తం చేశారు.హత్య ఉదంతం తెలుసుకున్న తోటి ట్రాన్స్ జెండర్లు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.  సూర్యాపేటలో దారుణం, అర్థరాత్రి గంజాయి మత్తులో యువకుడిని చితకబాదిన మరో నలుగురు యువకులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement