CM Revanth Indravelli Sabha: నేడు ఇంద్రవెల్లిలో రేవంత్‌ సభ.. రూ.500కే సిలిండర్‌, ఉచిత విద్యుత్తు లేదా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం వంటి హామీల అమలుపై ప్రకటించే ఛాన్స్

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.

cm revanth reddy

Adilabad, Feb 2: తెలంగాణ (Telangana) సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లిలో (Indravelli) నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి సీఎం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇంద్రవెల్లి నుంచే మరో రెండు గ్యారెంటీల అమలుపై సీఎం ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉచిత విద్యుత్తు లేదా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం, రూ.500కే సిలిండర్‌  హామీల అమలుపై ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.

Bharat Brand Rice: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘భారత్‌ బ్రాండ్‌’ బియ్యం నేటి నుంచే మార్కెట్లోకి.. కిలో రూ.29కి విక్రయం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now