TSRTC Special Buses: సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులు.. జనవర్ 6 నుంచి 15 వరకూ అందుబాటులోకి.. సాధారణ చార్జీలు, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగను పురస్కరించుకుని 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహించనున్నట్టు చెప్పింది.

Credits: Twitter/File

Hyderabad, Jan 5: పెద్ద పండుగ సంక్రాంతి (Sankranthi)కి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. పండుగను పురస్కరించుకుని 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులను (Bus Services) నిర్వహించనున్నట్టు చెప్పింది. జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు. చార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు ఏర్పాలు చేసినట్టు వెల్లడించారు.

షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement