Telangana Formation Day: కేంద్రం తరఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కిషన్‌ రెడ్డి.. వీడియో

కేంద్ర ప్రభుత్వం తరుఫున అజాది కా అమృతోత్సవంలో భాగంగా గోల్కొండ కోట (Golconda Fort)లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) జాతీయ జెండా ఎగురవేశారు.

Credits: Twitter

Hyderabad, June 2: కేంద్ర ప్రభుత్వం తరుఫున అజాది కా అమృతోత్సవంలో భాగంగా గోల్కొండ కోట (Golconda Fort)లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ (BJP) ముందుండి నడిచిందని సుష్మ స్వరాజ్ సైతం తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.

Agni-1: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి అగ్ని-1, బాలిస్టిక్‌ మిస్సైల్‌ అసాధారణమైన ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని తెలిపిన రక్షణ మంత్రిత్వశాఖ

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement