బాలిస్టిక్‌ మిస్సైల్‌ అగ్ని-1  మిస్సైల్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి మధ్య-శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి-1 ట్రైనింగ్‌ ప్రయోగాన్ని నిర్వహించింది. పరీక్ష విజయవంతంతో భారత్‌ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించిందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన ప్రతినిధి భరత్‌ భూషణ్‌బాబు పేర్కొన్నారు. టెస్ట్‌ సమయంలో మిస్సైల్‌ అసాధారణమైన ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని పేర్కొన్నారు. అగ్ని-1 క్షిపణి అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను ధ్రువీకరించదని తెలిపారు.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)