Telangana: తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఆంధ్ర వ్యక్తి రజినీకాంత్ రెడ్డిని నియమిస్తే తప్పేంటి? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అంత బాధ, ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖ
ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున హైకోర్టులో 2,200 కేసులు వాదించారు. అందుకే నియమించామని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.
అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఆంధ్రకు చెందిన రజినీకాంత్ రెడ్డిని నియమిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు బాధ ఐతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున హైకోర్టులో 2,200 కేసులు వాదించారు. అందుకే నియమించామని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)