Telangana: టీవీ కేబుల్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్, స్తంభంపైనే యువకుడు మృతి, కంటతడి పెట్టిస్తున్న వీడియో ఇదిగో...

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి - చేవెళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హై ఓల్టేజ్ విద్యుత్ స్తంభంపై నేపాల్ కు చెందిన అనిల్ (21) విద్యుత్ షాక్ తగిలి స్తంభంపైనే మృతి చెందాడు, ప్రొక్లెయినర్ సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. దీనికి సంబంధించిన వీడియోను చూసి అందరూ కంటతడి పెడుతున్నారు.

young man died of electric shock while fixing TV cable wire in Telangana

Here's Disturbed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now