Car Accident: హైదరాబాద్ ప్రజాభవన్ ముందు కారు బీభత్సం.. అతివేగంగా వచ్చి రోడ్డుపై పల్టీ కొట్టిన కారు.. యువకులకు గాయాలు (వీడియో)
హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ప్రజాభవన్ ముందు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.
Hyderabad, Oct 19: హైదరాబాద్ (Hyderabad) లోని బేగంపేటలో ఉన్న ప్రజాభవన్ (Prajabhavan) ముందు కారు బీభత్సం (Car Accident) సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.
Here's Video:
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement