Viral Video: కోనసీమ జిల్లాలో నడి రోడ్డుపై వలలతో చేపల వేట, పెద్ద ఎత్తున ఎగబడ్డ స్థానికులు, చేపలు పట్టుకునేందుకు పోటీ..వీడియో

ఏపీలోని కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లక్ష్మీనరసింహ స్వామి గుడి మొత్తం వర్షపు నీటితో నిండిపోగా వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకువచ్చాయి. వలలు, చీరలతో రోడ్లపైనే చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు.

Fish Hunting on Road(Videp Grab)

Vij, July 20: ఏపీలోని కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లక్ష్మీనరసింహ స్వామి గుడి మొత్తం వర్షపు నీటితో నిండిపోగా వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకువచ్చాయి. వలలు, చీరలతో రోడ్లపైనే చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. చేపలు రోడ్లపైకి రావడంతో చేపలు పట్టుకునేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలిరాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అదుపు తప్పి బైక్‌ని ఢీకొట్టిన కారు, గాల్లో ఎగిరి పడ్డ దంపతులు.. వైరల్ వీడియో

Here's Video:

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement