Google About This Image: గూగుల్ లో సరికొత్త ఫీచర్.. ఫేక్ సమాచారానికి చెక్ పెట్టేందుకు ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే ఫ్యాక్ట్ చెక్ టూల్
యూజర్లకు నాణ్యమైన సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించుకున్న గూగుల్ ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే ఫ్యాక్ట్ చెక్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోల క్రెడిబిలిటీని ఈ టూల్ ద్వారా నిర్ధారించుకోవచ్చు.
Newdelhi, Oct 27: యూజర్లకు నాణ్యమైన సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించుకున్న గూగుల్ (Google) ‘అబౌట్ దిస్ ఇమేజ్’ (About This Image) అనే ఫ్యాక్ట్ చెక్ టూల్ ను (Fact Check Tool) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోల క్రెడిబిలిటీని ఈ టూల్ ద్వారా నిర్ధారించుకోవచ్చు. ఫొటో చరిత్ర, మెటా డాటాతోపాటు వేర్వేరు సైట్లలో దీనిని ఎవరెవరు ఉపయోగించారు అన్న వివరాలను కూడా ఒక్క క్లిక్ తో యూజర్లు తెలుసుకునే వీలుంటుంది. ఇమేజ్ పైన కనిపించే మూడు డాట్లపై క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Advertisement
సంబంధిత వార్తలు
Russian Beer Can Features Mahatma Gandhi’s Image: బీర్ క్యాన్లపై గాంధీజీ బొమ్మ.. రష్యన్ కంపెనీ బరితెగింపు.. సర్వత్రా విమర్శలు (వీడియో)
Allu Aravind About Tandel Ticket Rates: ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్
WhatsApp Governance in Andhra Pradesh: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం, తొలి దశలో 161 సర్వీసులు అందుబాటులోకి, వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సేవలు పొందవచ్చు
Venkatesh About Ramanaidu: నాన్న చివరి కోరిక తీర్చలేక పోయా! అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్ అయిన విక్టరీ వెంకటేష్..ఇంకా ఏమన్నారంటే?
Advertisement
Advertisement
Advertisement