Insta Blur Images: నగ్నచిత్రాలు పంపితే 'బ్లర్' అవుతాయి.. ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
లైంగిక వేధింపుల కేసులు, పిల్లలు, యువత రక్షణ కోసం ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్ స్టాగ్రామ్ కొత్త టూల్ ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.
Newdelhi, Apr 12: లైంగిక వేధింపుల కేసులు, పిల్లలు, యువత రక్షణ కోసం ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్ స్టాగ్రామ్ (Instagram) కొత్త టూల్ ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. డైరెక్ట్ మెసేజ్ కింద నగ్న చిత్రాలను (Nude Pictures) పంపిన సమయంలో ఈ టూల్ వాటిని ఆటోమెటిక్ గా బ్లర్ చేస్తుందని వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)