IRCTC Down: IRCTC వెబ్‌సైట్ మళ్లీ డౌన్, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు, రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇది మూడోసారి
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC సైట్ డౌన్‌లో ఉంది. ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నాయని IRCTC వెబ్‌సైట్‌లో సందేశం అందుతోంది. అందువల్ల తదుపరి 1 గంట వరకు బుకింగ్ ఉండదు. ఈ నెలలో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇది మూడోసారి.
IRCTC వెబ్‌సైట్ ఈ ఉదయం మళ్లీ డౌన్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC సైట్ డౌన్‌లో ఉంది. ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నాయని IRCTC వెబ్‌సైట్‌లో సందేశం అందుతోంది. అందువల్ల తదుపరి 1 గంట వరకు బుకింగ్ ఉండదు. ఈ నెలలో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇది మూడోసారి. అంతకుముందు డిసెంబర్ 9, 2024న కూడా IRCTC వెబ్‌సైట్ రెండు గంటలపాటు నిలిచిపోయింది, దీని కారణంగా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు కొత్త సంవత్సరం సందర్బంగా జనాలు ట్రిప్పులు ప్లాన్ చేసుకుందామనుకుంటే బుకింగ్స్ నిలిచిపోయాయి. రైల్వేశాఖ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఇంతకు ముందు కూడా రైల్వేశాఖ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
IRCTC Down:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)