SBI Fake Message: మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అంటూ లింకుతో కూడిన మెసేజ్ వచ్చిందా, అయితే అది ఫేక్, క్లిక్ చేస్తే మీ ఖాతాలో డబ్బులు లాగేస్తారు జాగ్రత్త
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వారి SBI Yono ఖాతాలో వారి PAN నంబర్‌ను అప్‌డేట్ చేయని ఖాతాదారుల ఖాతా బ్లాక్ చేయబడుతుందని లేదా మూసివేయబడుతుందనే వాదనలను తిరస్కరించింది. కాగా కస్టమర్‌లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి లింక్‌తో పాటు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించింది.

Here's PIB Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)