Rice cultivated in space: రోదసి సాగులో చైనా గ్రాండ్ సక్సెస్.. అంతరిక్ష కేంద్రంలో వరిని పెంచేశారు మరి.. వీడియో చూసెయ్యండి..
జీరో గ్రావిటీ ల్యాబ్‌లో, రోదసిలో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసిన చైనా.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో
Beijing, September 2: భుమిపై వరిని (Rice) పెంచడం సాధారణ విషయమే. అదే అంతరిక్షంలో (Space) ఆ సాగు చేస్తే.. ఆశ్చర్యమే కదా. చైనా శాస్త్రవేత్తలు అది చేసి చూయించారు. చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (Space station) నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న తరుణంలోనే చైనా పలు సైన్స్ ప్రయోగాలు ప్రారంభించింది. అందులో భాగంగా జీరో గ్రావిటీ ల్యాబ్ (Zero gravity lab)లో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసింది కూడా. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్) తన లైప్ సైన్సు పరిశోధనల్లో వెల్లడించింది. వీడియో చూడండి..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)