Power Generation from Volcano: అగ్ని పర్వతాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి.. అమెరికన్ కంపెనీ కొత్త ప్రయోగం
అగ్ని పర్వతంలోని లావా నుంచి జనించిన నీటి ఆవిరి అధిక పీడన శక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్ ఎనర్జీ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ చెప్తున్నది.
Newdelhi, Jan 7: అగ్ని పర్వతంలోని (Volcano) లావా (Lava) నుంచి జనించిన నీటి ఆవిరి అధిక పీడన శక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్ ఎనర్జీ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ (Startup Company) చెప్తున్నది. అగ్ని పర్వతం శిలాద్రవం గదిలోకి రంధ్రం చేసి, భూ ఉపరితలంపై ఏర్పాటు చేసిన టర్బైన్‌ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని చెప్తున్నది. వాతావరణ కాలుష్యం కలిగించని ఈ క్రాప్లా మాగ్మా టెన్ట్ బెడ్ (కెబీటీ) ప్రాజెక్టును ఐస్ లాండ్ లో 2026లో ప్రారంభించనున్నట్లు తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)