World’s First Wooden Satellite: కలపతో తయారుచేసిన తొలి ఉపగ్రహం.. త్వరలోనే నింగిలోకి.. పూర్తి వివరాలు ఇవిగో!!

ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.

Wooden Satellite (Credits: X)

Newdelhi, Feb 19: ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని (World’s First Wooden Satellite) త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) (NASA), జపాన్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి. అంతరిక్షయానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి సమాయత్తమవుతున్నాయి. క్యోటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఉపగ్రహం శిథిలమై, క్రమంగా భూమిలో కలిసిపోయే స్వభావం కలది కాబట్టి భూమి పర్యావరణాన్ని కాపాడటానికి దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement