X Down Globally: ట్విట్టర్ డౌన్, సామాజిక మాధ్యమం ఎక్స్ లో సాంకేతిక సమస్య, డౌన్ డిటెక్టర్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (X) యూజర్లకు చుక్కలు చూపిస్తోంది. చాలా మంది యూజర్లకు న్యూస్ ఫీడ్ కనిపించడం లేదు. దీంతో ఎక్స్ డౌన్ (X Down) అయిందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
New Delhi, AUG 28: డౌన్ డిటెక్టర్ కు (Down detector) ఈ మేరకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. "Posts aren't loading right now, అంటూ యూజర్లకు కనిపిస్తోంది. వేలాది మంది దీనిపై రిపోర్ట్ చేస్తోంది.
ఎక్స్ పై సోషల్ మీడియాలో ఫిర్యాదులు
ఎక్స్ పై సోషల్ మీడియాలో ఫిర్యాదులు
ఎక్స్ పై సోషల్ మీడియాలో ఫిర్యాదులు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)