AI Boy Friends: ఏఐ బాయ్ ఫ్రెండ్స్ మీద చైనా అమ్మాయిల మోజు.. ఎందుకంటే??
చైనా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ వెంటపడుతున్నారు. అయితే, వాళ్లు వెంటపడేది సామాన్య బాయ్ ఫ్రెండ్స్ వెనుక కాదు. కృత్రిమ మేధ (ఏఐ) బాయ్ ఫ్రెండ్స్ వెంటపడుతున్నారు.
Newdelhi, Feb 14: చైనా అమ్మాయిలు (China Girls) బాయ్ ఫ్రెండ్స్ (Boy Friends) వెంటపడుతున్నారు. అయితే, వాళ్లు వెంటపడేది సామాన్య బాయ్ ఫ్రెండ్స్ వెనుక కాదు. కృత్రిమ మేధ (ఏఐ) (AI) బాయ్ ఫ్రెండ్స్ వెంటపడుతున్నారు. సామాన్య బాయ్ ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు కసురుకుంటారని, ఏఐ బాయ్ ఫ్రెండ్స్ అయితే నిరంతరం తమకు వెన్నుదన్నుగా ఉంటారని వాళ్లు చెప్తున్నారు. రొమాంటిక్ సంభాషణలకైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అంటున్నారు. వీరంతా ‘గ్లో’ అనే చాట్ బాట్ ను డౌన్ లోడ్ చేసుకుని తమకు నచ్చిన బాయ్ ఫ్రెండ్ ను ఎంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)