Donald Trump: వచ్చే ఎన్నికల్లో నేను గెలవకపోతే.. ఇక రక్తపాతమే.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

అమెరికా పీఠాన్ని రెండోసారి చేజిక్కించుకోవాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

Donald Trump. (Photo Credits: Facebook)

Newdelhi, Mar 17: అమెరికా (America) పీఠాన్ని రెండోసారి  చేజిక్కించుకోవాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శనివారం ఓహియో రాష్ట్రంలోని వాండాలియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తేదీ అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైనదిగా నిలిచిపోనుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతమేనని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

APPSC Group-1 Prelims: ఏపీలో నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్.. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు.. ఎగ్జామ్ రాయనున్న 1,48,881 మంది అభ్యర్థులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement