Pakistan Economic Crisis: పెట్రోలు ధర లీటరుకు రూ.22.20 పెంపు, పాకిస్తాన్‌లో 272 రూపాయలకు చేరుకున్న Petrol ధర

దాయాది దేశం పాకిస్తాన్‌లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. దేశంలో పెట్రోలు ధర లీటరుకు రూ.22.20 పెరగడంతో పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. పాకిస్థాన్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు 272 రూపాయలకు చేరుకుంది.

Image used for representational purpose only. | File photo

దాయాది దేశం పాకిస్తాన్‌లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. దేశంలో పెట్రోలు ధర లీటరుకు రూ.22.20 పెరగడంతో పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. పాకిస్థాన్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు 272 రూపాయలకు చేరుకుంది. దేశ కరెన్సీ విలువ క్షీణించడం మరియు కీలకమైన బెయిలౌట్ నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో చర్చలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ అనేక దశాబ్దాల తర్వాత గరిష్ఠ ద్రవ్యోల్బణాన్ని 27% ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement