Fernando Villavicencio: ఈక్వెడార్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఫెర్నడో విల్లావిసెన్సీయోను కాల్చిచంపిన గుర్తుతెలియని దుండగులు.. వీడియోతో
అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ఫెర్నడో విల్లావిసెన్సీయోను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Newdelhi, Aug 10: త్వరలో ఎన్నికలు జరుగనున్న ఈక్వెడార్ (Ecuador) లో ఘోరం జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ఫెర్నడో విల్లావిసెన్సీయో (Fernando Villavicencio)ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)