Attack On Hindu Temple: ఆస్ట్రేలియాలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి.. వీడియోతో

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుండగుల దాడులు కొనసాగుతున్నాయి. ఈసారి బ్రిస్బేన్‌ ఆలయంపై దాడి చేసిన దుండగులు గోడలను ధ్వంసం చేశారు. ఈ తెల్లవారుజామున ఆలయానికొచ్చిన భక్తులు విధ్వంసాన్ని గుర్తించారు.

Credits: Twitter

Sydney, March 4: ఆస్ట్రేలియాలో (Australia) హిందూ దేవాలయాలపై (Hindu Temples) దుండగుల దాడులు కొనసాగుతున్నాయి. ఈసారి బ్రిస్బేన్‌ (Brisbane) ఆలయంపై దాడి చేసిన దుండగులు గోడలను ధ్వంసం చేశారు. ఈ తెల్లవారుజామున ఆలయానికొచ్చిన భక్తులు విధ్వంసాన్ని గుర్తించారు. దక్షిణ బ్రిస్బేన్‌లోని బుర్‌బ్యాంక్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి జరిగినట్టు ‘ఆస్ట్రేలియా టుడే’ తెలిపింది. ఖలిస్థాన్ అనుకూల వాదులే ఈ దాడికి దిగినట్టు ఆరోపించింది.

ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. కనీసం 17 మంది మృత్యువాత.. వీడియోతో..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement