Fire Accident In Indonesia: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. కనీసం 17 మంది మృత్యువాత.. వీడియోతో..

ఇండోనేషియా రాజధాని జకర్తాలోని ఓ ఇంధన స్టోరేజీ సెంటర్ లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 17 మంది మరణించారు.

Fire Accident In Indonesia: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. కనీసం 17 మంది మృత్యువాత.. వీడియోతో..
Credits: Twitter

Jakarta, March 4: ఇండోనేషియా (Indonesia) రాజధాని జకర్తాలోని (Jakarta) ఓ ఇంధన స్టోరేజీ సెంటర్ (Fuel Storage Centre) లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో కనీసం 17 మంది మరణించారు. సమీప ఇండ్లల్లోని వారిని ఆ ప్రాంతం నుంచి దూరంగా తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆటో ఎక్కి క్వాడ్ దేశాల సదస్సుకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. వీడియోతో..

(The above story first appeared on LatestLY on Mar 04, 2023 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).