QUAD Summit: ఆటో ఎక్కి క్వాడ్ దేశాల సదస్సుకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. వీడియోతో..

ఢిల్లీ వేదికగా జరుగుతున్నా క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా విచ్చేశారు. కాగా, ఆయన ఈ సమావేశానికి ఓ ఆటోలో ఎక్కి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

QUAD Summit: ఆటో ఎక్కి క్వాడ్ దేశాల సదస్సుకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. వీడియోతో..
Antony Blinken (Credits: Twitter)

Newdelhi, March 4: ఢిల్లీ వేదికగా జరుగుతున్నా క్వాడ్ దేశాల (QUAD Summit) విదేశాంగ మంత్రుల సమావేశాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) కూడా విచ్చేశారు. కాగా, ఆయన ఈ సమావేశానికి ఓ ఆటోలో ఎక్కి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోను బ్లింకెన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

విమానం మెట్లు ఎక్కుతూ పడబోయిన బైడెన్.. వైరల్ వీడియో

(The above story first appeared on LatestLY on Mar 04, 2023 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).