Indians Released: భారత్ కు మరో దౌత్య విజయం.. ఇరాన్ అధీనంలోని వాణిజ్య నౌక సిబ్బందిలోని ఐదుగురు భారతీయ నావికులకు విముక్తి
భారత్ కు మరో దౌత్య విజయం లభించింది. ఇరాన్ అధీనంలోని వాణిజ్య నౌక సిబ్బందిలో ఐదుగురు భారతీయులకు స్వేచ్ఛ లభించింది. ఇరాన్ ప్రభుత్వం వీరిని గురువారం విడుదల చేసింది.
Newdelhi, May 10: భారత్ (India) కు మరో దౌత్య విజయం లభించింది. ఇరాన్ (Iran) అధీనంలోని వాణిజ్య నౌక సిబ్బందిలో ఐదుగురు భారతీయులకు స్వేచ్ఛ లభించింది. ఇరాన్ ప్రభుత్వం వీరిని గురువారం విడుదల చేసింది. భారత నావికుల విడుదల విషయాన్ని భారత ఎంబసీ మీడియాతో పంచుకుంది. 17 మంది భారతీయులు ఉన్న ఇజ్రాయెలీ సరుకు రవాణా నౌకను ఇరాన్ అధికారులు ఏప్రిల్ 13న తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement